Heart Attack : గుండెపోటు నుంచి తప్పించుకోండి ఇలా..
గుండెపోటు.. పేరు వింటేనే భయపడిపోయే ఈ సమస్య వస్తే ప్రాణాలకి ప్రమాదమే. అందుకే ఈ సమస్య విషయంలో ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ సమస్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
గుండెపోటు.. పేరు వింటేనే భయపడిపోయే ఈ సమస్య వస్తే ప్రాణాలకి ప్రమాదమే. అందుకే ఈ సమస్య విషయంలో ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ సమస్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
గతేడాది గుండెపోటుకు గురై దాని నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే..కొవిడ్ వ్యాక్సిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాల గురించి ఈ కథనంలో..
కన్నతండ్రే కొడుకు చావుకు కారణం అయ్యాడు. శక్తికి మించిన ఎక్సర్సైజ్ చేయించండంతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పిల్లాడు గుండె ఆగి చనిపోయాడు. ఇదంతా తండ్రే దగ్గరుండి చేయించడం శోచనీయం. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా న్యూ జెర్సీ కోర్టు జరిగింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిదగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న సిద్దు(20) అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.
పెరుగుతున్న వేడి వలన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. హీట్‌వేవ్ వల్ల డీహైడ్రేషన్ సమస్య వల్ల గుండె పనితీరు క్షీణించి గుండెపోటుకు కారణమవుతుంది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని తినవద్దు, బయట ఫుడ్ తీసుకోవద్దంటున్నారు.
ప్రస్తుత జీవనశైలిలో ఏ వయసులోనైనా గుండెపోటు వచ్చేలా మారిపోయిందని కార్డియాలజిస్టులు అంటున్నారు. ఎప్పటికప్పుడు గుండె చెకప్ చేయించుకోవాలి. ఎండోగ్రఫీ, వివిధ పరీక్షల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటంతోపాటు డాక్టర్లని సంప్రదించాలంటున్నారు.
పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి.
ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం చెందారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అధిక ఆందోళన, ఒత్తిడి నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. చెడు అలవాట్లు గుండెపోటుతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశాలను మరింత పెంచుతున్నట్టు వైద్యులు అంటున్నారు. గుండె సమస్యల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్ళండి