Health Tips: కాళ్లు, చేతులు చల్లబడటం ఆ వ్యాధికి సంకేతమా..?
ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తపోటు తగ్గడం కావడంతో ఇలా జరుగుతుందని చెబుతున్నారు.
ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తపోటు తగ్గడం కావడంతో ఇలా జరుగుతుందని చెబుతున్నారు.
గర్భం దాల్చకుండా రొమ్ముల నుంచి పాలు వచ్చే పరిస్థితిని గెలాక్టోరియా అంటారు. ఇది ఒక సాధారణ పరిస్థితి, వ్యాధి. అంతేకాని క్యాన్సర్ కాదు. ఒత్తిడి, చెడు జీవనశైలి వంటి కారణాల వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది.
స్త్రీల చర్మం 30 ఏళ్ల తర్వాత వదులుగా మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు ముడతలు రాకుండా చేస్తుంది.
క్రమశిక్షణ అంటే నిత్యవ్యవహారాల్లోనే కాదు.. హెల్త్ విషయంలో కూడా పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ మన డబ్బు ఎలా పెంచుతుందో.. హెల్త్ డిసిప్లిన్ మనల్ని హెల్దీగా మారుస్తుంది. ఆరోగ్యంగా.. ఉల్లాసంగా లైఫ్ ఉండాలంటే ఆరోగ్య క్రమశిక్షణ గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవాల్సిందే.
TG: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షిణించినట్లు సమాచారం. ఆమె 10 కిలోల బరువు తగ్గిన్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఆమె చాలా నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సాధారణంగా వంటకాల్లో మంచి రుచి కోసం నిమ్మరసం కలపడం చేస్తుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాల్లో నిమ్మకాయ కలపడం ఆరోగ్యానికి హాని చెబుతున్నారు నిపుణులు. పాల ఉత్పత్తులు, మసాలా వంటకాలు, గుడ్డు. వీటిలో నిమ్మరసం కలపడం ద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
గుజరాత్ లో చండీపురా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఎనిమిది మంది చిన్నారులతో కలిపి ఇప్పటికి పధ్నాలుగు మంది ఈ వైరస్‌తో చనిపోయారు.
బరువు తగ్గడానికి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నా.. మీ శరీరంలో మార్పు కనిపించలేదా? దీనికి.. వాకింగ్ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ కారణం కావొచ్చని అంటున్నారు నిపుణులు. మరి అవేంటి? నడిచేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.