Latest News In Telugu Health Tips : బ్రేక్ ఫాస్ట్ చేయడానికి సరైన సమయం ఏమిటో తెలుసా..? అల్పాహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సమతుల్య అల్పాహారం జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు సులభంగా బరువు తగ్గగలుగుతారు. మొత్తంమీద, ఆరోగ్యకరమైన శరీరానికి ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : పాలు తాగితే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..!! మీ కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే మధుమేహం ఉంటే, మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు క్రమం తప్పకుండా పాలు తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. By Bhoomi 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వామ్మో.. వచ్చే 25 సంవత్సరాలలో 100 కోట్ల మందికి ఈ వ్యాధి గ్యారెంటీ జాయింట్ డిసీజ్ ఉన్నవాళ్ల కాళ్ల వాపురావడం, నడవలేకపోవడం, ఏ పని చేయలేకపోతుంటారు. ఈ వ్యాధి పురుషుల కంటే మహిళలకు హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి కావున ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ముప్పు అధికంగా ఉందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గ్యాస్ సమస్య వేధిస్తున్నప్పుడు పెరుగు తినాలా? వద్దా? పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి మంచి బ్యాక్టీరియాగా పని చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరం నుండి సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బీపీ ఎక్కువై.. సర్రున కోపం వస్తోందా? అయితే ఈ జ్యూస్ తాగండి..!! అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. హైబీపీ వల్ల గుండెపోటు, స్ట్రోక్, రక్తం గడ్డకడుతుంది. ఒత్తిడి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తపోటును మరింత పెంచుతాయి. అధిక రక్తపోటు కంట్రోల్లో ఉంచుకోవాలంటే టమోటో జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : వేసవి రాకముందే మీ ఆహారంలో ఈ 2 మార్పులు చేయండి.. సమస్యల నుంచి కాపాడుతుంది! వేసవి వచ్చిందటే శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. శరీరం లో నీటి శాతం పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, ఈ సీజన్లో కాళ్లు బిగుసుకుపోవడం, సిరల్లో ఒత్తిడి సమస్య కూడా మొదలవుతుంది. అందుకే వేసవి రాకముందే ఆహారంలో కీరా, పెరుగును చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. By Bhavana 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : నీళ్లు ఇలా తాగుతున్నారా?.. మీ ఎముకలు విరుగుతయ్ జాగ్రత్త...!! మీరు కూడా హడావిడిగా నిలబడి నీళ్లు తాగుతున్నట్లయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin B12: ఈ విషయాలు తెలుసుకుంటే శరీరం ఉక్కులా మారుతుంది విటమిన్ B12 లోపం ఉంటే ఫ్యాట్-ఫ్రీ మిల్క్, నాన్-ఫ్యాట్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్, క్లామ్స్, ట్రౌట్ ఫిష్, సాల్మన్ ఫిష్, క్యాన్డ్ ట్యూనా, ఫోర్టిఫైడ్ సెరియల్ వంటి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Lips: సిగరెట్ వల్ల మీ పెదాలు నల్లగా మారాయా?..ఈ సమస్యలు తప్పవు ధూమపానం చేసే వారికి నల్లటి పెదాలు ఉంటాయి. నల్లటి పెదాలకు సిగరేట్తో పాటు అనేక కారణాలు కూడా ఉన్నాయి. విటమిన్ బి12 లోపం వల్ల పెదాలు నల్లగా మారుతాయి. ఇలాంటి పెదవులను సంరక్షించుకోవడానికి మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ వాడవచ్చు. శరీరానికి తగినంత నీరు తాగడం ముఖ్యం. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn