Latest News In Telugu Health Tips: ఈ కూరగాయలలో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి... కండరాలను బలంగా చేయడానికి, బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా అవసరం. నాన్ వెజ్‌లో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది.మరీ శాకాహారులకు బీన్స్, బఠానీలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటివి ప్రోటీన్ లోపాన్ని సరిచేయగలవు. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చెరుకు రసం తాగడం వల్ల ఈ మూడు సమస్యలు శరీరం నుంచి పారిపోతాయి! చెరుకురసం శరీరంలోని అనవసరమైన వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు ఎందుకు తాగకూడదు అంటే! ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు తాగకూడదు. ఎందుకంటే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. నీరు జీర్ణ ఎంజైమ్ లను సరిగా పని చేయనివ్వదు. అంతే కాకుండా ప్రొటీన్ జీవక్రియ మీద కూడా నీరు ప్రభావాన్ని చూపుతుంది. By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exercise : వ్యాయామం కూడా కుంగుబాటుకు చికిత్సే.. నిత్యం వ్యాయామం చేయడం వల్ల కుంగుబాటు సమస్య నుంచి కూడా బయటపడొచ్చని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది. ఆందోళన, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీసే కుంగుబాటు సమస్యకు వ్యాయామం చేయడం వల్ల చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా.. అయితే ఉడకబెట్టిన ఈ 3 పదార్థాలను తినండి! అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ఉడికించిన మిల్లెట్లను తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో త్వరగా పనిచేస్తుంది By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heath Tips : ఈ మూడు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ ఆహారంలో వీటిని చేర్చుకోవాల్సిందే! చలికాలంలో స్ట్రాబెర్రీలు విరివిగా దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తినవచ్చు. మలబద్ధకంతో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. By Bhavana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మధుమేహానికి సూపర్ రెమిడీ తెల్లధాన్యాలు..నేచురల్ ఇన్సులిన్ సప్లిమెంట్స్ దఖ్నీ మిరపకాయ టైప్ 2 డయాబెటిస్‌ను తిప్పికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దఖ్నీ మిరప రోజూ తినటం వలన మధుమేహం, దగ్గు, జలుబుతోపాటు కంటి శుక్లాల వంటి వ్యాధులను నివారించవచ్చు. దఖ్నీ మిరపకాయలో ఫ్లేవనాయిడ్స్ రక్త ప్రసరణను సాఫీగా చేస్తాయి. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గ్యాస్, అసిడిటీతో బాధపడుతున్నారా? అయితే తక్షణ ఉపశమనానికి ఈ చిట్కాలు పాటించండి! చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేక, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. దీని వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు.కడుపులో ఉండే ఆమ్ల పదార్థాలు ఆహార పైపులోకి ప్రవేశించినప్పుడల్లా, అది ఎసిడిటీ సమస్యను కలిగిస్తుంది By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు.. జాగ్రత్త! వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడే వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn