Latest News In Telugu Infertility: సంతానలేమికి చెక్? ఎద్దుపై ప్రయోగాలు! ఎద్దుల సంతానోత్పత్తికి పురుషుల సంతానోత్పత్తికి దగ్గరి సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. పురుషుల్లో సంతానలేమికి చెక్ పెట్టేందుకు 118 ఎద్దులపై ప్రయోగాలు చేశారు. 118 ఎద్దుల వృషణాలు, ఎపిడిడైమిస్, వాస్ డిఫెరెన్స్ నుంచి తీసిన కణజాల నమూనాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. By Trinath 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Childrens Health Food: పిల్లలు బక్కగా ఉన్నారా? సెమోలినాతో ఇలా చేస్తే బొద్దుగా..పొడుగ్గా కావడం గ్యారెంటీ పిల్లల కోసం ఆరోగ్యకరమైన వంటకం పెట్టాలంటే ఖచ్చితంగా సాలిడ్ ఫుడ్ రెసిపీని ప్రయత్నించాలి. పుట్టిన శిశువుకు తల్లి బిడ్డకు రుచికరమైన ఫుడ్‌లో తినిస్తుంది. ఈ సాలిడ్ ఫుడ్ పెట్టడం వలన పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఇలా చేస్తే శరీర కొవ్వు కరుగుతుంది బాసూ! శరీరంలో కొవ్వు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అర్థరాత్రి స్నాక్స్ తింటే కొవ్వు పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. చక్కెర తీసుకోవడం పరిమితం చేయండి. అవోకాడోలు, గింజలు, ఆలివ్ నూనె లాంటి ఆరోగ్యకరమైన కొవ్వుల మూలాలను మీ ఆహారంలో చేర్చుకోండి. By Trinath 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sprouted Seeds: షుగర్, క్యాన్సర్‌కి చెక్ పెట్టే మొలకలు.. తింటే అద్భుత ప్రయోజనాలు మొలకెత్తిన ధాన్యాలలో ఉండే అధిక ప్రొటీన్లు బలాన్ని ఇవ్వటంతోపాటు అనేక ఇతర అద్భుత ప్రయోజనాలన్నాయి. ఇవి తినటం వలన గుండె సమస్యలు, రక్తహీనత వంటి అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మొలకలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: డయాబెటీస్ లేకున్నా తరుచుగా మూత్రానికి వెళ్తున్నారా..? డయాబెటీస్ లేకపోయిన కొందరు మాటిమాటికి మూత్రానికి వెళ్తుంటారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే కిడ్నీ సమస్యగా అనుమానించాలి. ముఖం, కాళ్లు, పాదాల ఉబ్బడం, తీవ్రమైన అలసట, చర్మం దురదలు పెట్టడం, నోటి దుర్వాసన వంటి లక్షణాలు వస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Lose Tips : పిజ్జా తినండి.. బరువు తగ్గండి.. కానీ.. ఇలా చేస్తేనే! బయట తిన్నప్పుడు కూడా బరువు తగ్గవచ్చు, పొట్ట కొవ్వు పోతుందని నిపుణులు చెబుతున్నారు. 30 రోజులు చిన్న సైజు పిజ్జా తింటూ.. వ్యాయామంపై దృష్టి పెట్టాలంటున్నారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 8 గంటల వరకు మంచి నిద్రపోతే బరువు పెరగడానికి కారణమయ్యే ఒత్తిడి తగ్గుతుంది. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: అలర్జీలతో బాధపడుతున్నారా.. అయితే పసుపుతో ఈ పరిష్కారం చేసేయాల్సిందే! పాలతో వేయించిన పసుపును తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు.గ్యాస్, పిత్త, కఫం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇది శరీరంలో ఫైర్ ఎలిమెంట్‌ను ప్రోత్సహిస్తుంది. అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bones Strong: ఎముకలను దృఢంగా మార్చే ఇంటి చిట్కాలు ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోతే అది ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి కాల్షియం ఉన్న ఆహార తీసుకోవాలి. ఆహారంలో పాలు, పెరుగు, చీజ్, నువ్వులు, బాదం, గుడ్లు, కిడ్నీ బీన్స్ తీసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Works : ఉదయం నిద్రలేవగానే మొదట చేయాల్సిన పనులు నిద్రలేచిన తర్వాత టీ లేదా కాఫీతో తమ రోజును ప్రారంభించటం శరీరానికి ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. వేడి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn