Latest News In Telugu Uric Acid : ఈ ఆహారంతో యూరిక్ యాసిడ్ ఇబ్బందులు పరార్.. శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే కీళ్ల సమస్యలు, కిడ్నీ జబ్బులు, గుండెపోటు వంటి ఇబ్బందులు వస్తాయి. పుట్టగొడుగులు, టమాటా, క్యాబేజీ తినడం ద్వారా యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. By KVD Varma 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ చిన్న చిట్కాతో ఇక నో టెన్షన్! ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కెఫీన్, చక్కెరను పరిమితం చేయడం ముఖ్యం. వ్యాయమానికి సమయం కేటాయించండంతో పాటు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ ఒత్తిడి నుంచి రిలీఫ్ వచ్చేలా చేస్తాయి. మీలో మీరు మాట్లాడుకోండి. అదికూడా మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మనల్ని హ్యాపీగా ఉంచే వాటిని థింక్ చేయండి. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : నిద్ర విషయంలో ఈ తప్పు చేస్తున్నారా? అయితే గుండె సమస్యలు తప్పవు! ప్రతీరాత్రి ఒకే సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల చిరాకు, ఒత్తిడి వస్తాయి.రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి నిద్రపోక పోవడం వల్ల మెమరీ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అంతేకాదు ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: పంచదారతో చేసిన ఈ స్క్రబ్ ముఖాన్ని రష్మిక లాగా మెరిసేలా చేస్తుంది! ఇటీవలి కాలంలో పొలూష్యన్ కారణంగా చాలామంది ముఖాలు డల్‌గా మారిపోతున్నాయి. బయట ప్రొడక్ట్స్‌తో కంటే ఇంటి చిట్కాలతోనే స్కిన్‌ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పంచదారతో అనేక చర్మ సమ్యలకు చెక్ పెట్టవచ్చు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : పొట్టలో పేరుకున్న కొవ్వు కరిగిపోవాలా..అయితే కీరా దోసను ఇలా ట్రై చేయాల్సిందే! కీరా దోసకాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 90% నీరు ఉంటుంది. ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్, విటమిన్ కె, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నిమ్మకాయను ఇలా తింటే అజీర్ణం సమస్య ఉండదు.. ! నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణ ఎంజైమ్‌లను పెంచుతుంది. ఇది జీర్ణక్రియ సమయంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం మరియు అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tooth Paste: మీ టూత్ పేస్ట్ మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది.. ఏలాగో తెలుసుకోండి! టూత్ పేస్ట్‌లో ఉండే సోడియం లౌరిల్ సల్ఫేట్(SLS) అనే పదార్థం అనేక నోటి సమస్యలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.దీని వల్ల డ్రై మౌత్, నోటి అల్సర్లు, క్యాన్సర్ పుండ్లు లాంటివి సంభవిస్తాయి.అందుకే SLS లేని పేస్టులు మంచివి. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips:పుదీనా లో ఉండే విటమిన్ ఏంటి.. దీని ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుందామా! పుదీనా తినడానికి ఉత్తమ సమయం వేసవి. అది కూడా ఉదయం ఖాళీ కడుపుతో. వేసవిలో పుదీనాను తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. పుదీనా ఆకుల్లో పొటాషియం, ఐరన్, కాల్షియం, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, థయామిన్ వంటి మూలకాలు ఉంటాయి. By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips: ఏంటీ ఊరికే ఏదో ఒకటి తినాలనిపిస్తుందా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే..! ఆకలి అనేది శరీర సహజ ప్రక్రియ. కానీ అలా కాకుండా తరచూ తినాలనే భావన కలిగితే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మధుమేహ, ఒత్తిడి, మానసిక స్థితి, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు అధిక ఆకలికి దారి తీస్తాయి. By Archana 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn