లైఫ్ స్టైల్ Helmet: వేసవిలో హెల్మెట్ ధరించడం చికాకుగా ఉంటుందా..ఇలా చేయండి ఎండలో హెల్మెట్ ధరించడం వల్ల తలకు చెమట పట్టి అసౌకర్యంగా అనిపించవచ్చు. వేడి వాతావరణంలో హెల్మెట్ దారించాల్సి వస్తే తలకు పలుచని గుడ్డ కట్టుకుని, టోపీ లేదా సన్నని దుస్తులు ధరించాలి. వేసవిలో వీలైనంత వరకు బిగుతుగా ఉండే హెల్మెట్ ధరించడం మానుకోవాలి. By Vijaya Nimma 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bhringaraja Oil: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫేస్ క్రీముల, జుట్టు సంరక్షణ షాంపూలు, నూనెలు వాడుతారు. బృంగరాజ నూనె జుట్టు పెరుగుదల, చర్మానికి పోషణను అందించడంలో ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. తులసి సీరం, వేప, టీ ట్రీ ఆయిల్, కలబంద మొటిమలు, చర్మాన్ని రక్షిస్తోంది. By Vijaya Nimma 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eye Tips: కంటిలో దుమ్ము పడితే రుద్దకుండా ఇలా చేయండి కంటిలో నలక పడితే దానిని తొలగించడానికి కళ్లలో నీళ్లు చల్లుకోవచ్చు. నీటితో ఫోర్స్‌గా కడుక్కుంటే కంటిలోని దుమ్ము కణం లేదా చెత్త బయటకు వస్తాయి. దుమ్ము కణాలు పెద్దగా ఉంటే తెరిచి ఉన్న కళ్లలో నెమ్మదిగా నీటిని పోస్తే కంటి లోపలి నుండి చెత్తను తొలగించవచ్చు. By Vijaya Nimma 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Multani Mitti Face Pack: వేసవిలో ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్‌తో లాభముందా? ముల్తానీ మట్టికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది చర్మంపై ఉన్న మురికి, అదనపు జిడ్డును తొలగిస్తుంది. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, పెరుగు, తేనె, పాలు వంటివి కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్, మెడపై రాస్తే మొటిమల సమస్య తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: తండ్రికి డయాబెటిస్ ఉంటే బిడ్డకు కూడా వస్తుందా? టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కుటుంబాలలో ఎక్కువగా ఉంటుంది. కానీ సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా దీనిని నివారించవచ్చంటున్నారు. డయాబెటిస్ కేవలం జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే రాదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Gas: సోడా తాగడం వల్ల నిజంగా గ్యాస్ నయమవుతుందా? గ్యాస్, అసిడిటీ అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలు. గ్యాస్, అసిడిటీ ఉంటే కూల్ డ్రింక్ లేదా సోడా తాగడం నివారణలలో ఒకటి. సోడా తాగడం వల్ల పేగులపై ఒత్తిడి, పేగుల్లో స్థలం ఏర్పడి తేనుపు వస్తుంది. శీతల పానీయాలు, సోడాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు వస్తాయి. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food Tips: ఈ చల్లటి ఆహారాలను తింటున్నారా..? మీ జీర్ణవ్యవస్థ డేంజర్లో ఉన్నట్లే!! చల్లటి ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. చికెన్, మటన్, బంగాళాదుంప, సూప్, పాస్తా, వేడి పప్పు, కోడి గుడ్ల, వెజిటబుల్ రైస్ వంటి వాటిని వేడిగానే తినాలంటున్నారు. లేదంటే ఇవి జీర్ణం కావడం చాలా కష్టమని చెబుతున్నారు. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Warm Water: 30 రోజుల పాటు ఉదయం గోరు వెచ్చని నీరు తాగితే ఏమౌతుంది? గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కొన్ని కిలోగ్రాముల బరువు తగ్గవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా తిన్న ఆహారాన్ని వేగంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ High BP: అధిక రక్తపోటు ఉంటే చేతులు, కాళ్లలో ఈ లక్షణాలు ఉంటాయి అధిక రక్తపోటు ఉంటే శరీరంలో లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రారంభ దశలో చేతులు, కాళ్లలో జలదరింపు లేదా తిమ్మిరి వస్తుంది. ఇది సూది గుచ్చినట్లు అనిపించవచ్చు. దీనివల్ల వాపు, మూత్రపిండాల పనితీరులో సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn