లైఫ్ స్టైల్ Lemon Water: తేనె-నిమ్మకాయ నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు ఉదయం నిద్రలేచిన తర్వాత హెర్బల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కీళ్లనొప్పులు, హైపర్ అసిడిటీ, ఖాళీ కడుపుతో, ఎముకలు బలహీనంగా ఉన్నా, దంతాలు వదులుగా, నోటిపూత సమస్య ఉన్నవారు తేనె, నిమ్మరసం కలిపిన వేడినీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Parenting Tips: ఈ చిన్న చిట్కాతో మీ పిల్లల కోపం కంట్రోల్! ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే.. వారిని ప్రశాంతంగా డీల్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. By Nikhil 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే బెల్లం కంటే తేనె వాడటం బెటర్. తేనె సహజంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఐరన్ లోపం ఉన్నవారు తేనెను, ఖనిజ లోపం ఉన్నవారు బెల్లం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు! బిగుతైన లో దుస్తువులు ధరించడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. బిగుతైన బ్రాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. పేలవమైన రక్త ప్రసరణ భుజం, వెన్నునొప్పికి కారణమవుతుంది. అంతేకాదు బిగుతైన బ్రాలు క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఉంది. By Archana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా! మహిళల్లో ఒత్తిడి, PCOS రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడికి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితి PCOS లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. By Archana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ డెంగ్యూ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది.. మీ పిల్లలను ఇలా కాపాడుకోండి..? ఈ రోజుల్లో డెంగ్యూ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అయితే పిల్లలు డెంగ్యూ బారిన పడకుండా రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి వర్క్ బిజీ, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే ముఖ్యంగా హాయిగా నిద్రపోవాలి. వీటితో పాటు పోషక పదార్థాలు, అల్లం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం వంటివి చేస్తే తలనొప్పి తగ్గుతుంది. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lucas Aspera Plant: చిన్న మూలిక చాలు..నొప్పులన్నీ మాయం ఆర్థరైటిస్ నొప్పి వల్ల అవయవాల వాపు ఉంటే మల్బరీ ఆకుల రసంలో చిటికెడు ఉప్పు కలిపి వాపు ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి మాత్రమే కాకుండా వాత, శ్వాసకోశ సమస్యలతోపాటు ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఈ మొక్కకి ఉంది. By Vijaya Nimma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ డైరెక్ట్‌గా చర్మంపై పెర్ఫ్యూమ్ అప్లై చేస్తే ఎంత ప్రమాదమో? బయటకు ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా పెర్ఫ్యూమ్ వేసుకుంటారు. అయితే వీటిని వివిధ రకాల రసాయనాలతో తయారు చేస్తారు. పెర్ఫ్యూమ్లో ఉండే హానికర రసాయనాలు నేరుగా చర్మంపై పడితే తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn