Latest News In Telugu రోజూ వాకింగ్ చేస్తున్నా.. బరువు తగ్గటం లేదా ఈ చిట్కాలు పాటించండి! బరువు తగ్గడానికి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నా.. మీ శరీరంలో మార్పు కనిపించలేదా? దీనికి.. వాకింగ్ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ కారణం కావొచ్చని అంటున్నారు నిపుణులు. మరి అవేంటి? నడిచేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా? సమస్యను ఇలా సాల్వ్ చేసుకోండి! నోరు, దంతాలను సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. పెసరపప్పు, తులసి, పుదీనా, ఏలకులు, లవంగాలు, ద్రాక్షరసం వేయించి నమలడం వల్ల నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. By Vijaya Nimma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Body: వ్యాయామం చేయాలనే సంకేతాలు మన బాడీ మనకి ఇస్తుంది.. ఎలా అంటే.. వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మన శరీరం కూడా వ్యాయామం చేయాల్సిన అవసరాన్ని మనకు వివిధ సంకేతాల ద్వారా తెలియపరుస్తుంది. శరీరంలో కొన్ని మార్పులు వ్యాయామం చేయాల్సిందిగా మనకు సూచిస్తాయి. దీని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చెవి, దవడలో ప్రమాదకరమైన నొప్పి ఉందా..? ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది మైగ్రేన్ కారణంగా దవడ, చెవులలో నొప్పి ఉండవచ్చు. మైగ్రేన్ తలపై దాడి చేసినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలపై చాలా చెడు ప్రభావం చూపటంతోపాటు చెవిలో బాక్టీరియా పెరుగుదల నొప్పిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breakfast: అల్పాహారంలో బెల్లం పోహా చేర్చుకోండి.. ఆరోగ్యానికి ఎంతో మేలు! ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది తినడానికి రుచికరంగా,ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బెల్లం పోహా రెసిపి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News: పండ్లు తింటున్నారా? అయితే మీ లైఫ్ రిస్కులో పడినట్టే.. ఎలాగంటే? మార్కెట్లో విక్రయించే పండ్లలో 30శాతం కంటే ఎక్కువ ఫ్రుట్స్కు పురుగుమందులు వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. క్యాన్సర్, ఆస్తమా లాంటి వ్యాధుల కేసుల పెరుగుదలకు పండ్లపై మితిమీరి వాడే రసాయనాలే కారణమని తెలుస్తోంది. అందుకే హైబ్రిడ్ పండ్ల వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. By Vijaya Nimma 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: శరీరంలో ఏయే భాగాలలో గ్యాస్ పెయిన్ వస్తుందో తెలుసా? నిపుణుల ఏం చెబుతున్నారు? గ్యాస్ శరీరానికి చాలా ప్రమాదకరం. దీనికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఇది శరీరంలోని ఏ భాగానైనా నొప్పిని కలిగిస్తుంది. ఇది నడుము, వీపు, చేతులు, భుజాలు, తల, కాళ్లు వంటి భాగాలలో గ్యాస్ నొప్పిని కలిగిస్తుంది. ఆ సమయంలో గోరువెచ్చని నీరు తాగాలి. By Vijaya Nimma 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: యూరిక్ యాసిడ్ ప్యూరిన్ ను తొలగించే తమలపాకు! తమలపాకులు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తమలపాకులలో పాలీఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండే అనేక బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో వాపు సమస్య తగ్గుతుంది. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వర్షాకాలంలో దాడి చేయడానికి రెడీ గా ఉన్న కండ్ల కలక! వర్షాకాలం వచ్చిందంటే... కండ్లకలక, ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు వర్షాకాలంలో సమస్యలను పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, కళ్ళు ఎర్రబడటం, పొడిబారడం, దురద, నొప్పితో బాధపడవలసి ఉంటుంది. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn