Latest News In Telugu Health Tips: రోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే! దానిమ్మ రసం తాగితే.. అధిక రక్తపోటు వ్యాధి తగ్గించి బీపీని అదుపులో ఉంచుతుంది. దానిమ్మకాయ గుండె, కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక దానిమ్మకాయ తినడం ద్వారా శరీరం వాపు, ఎలాంటి ఇన్ఫెక్షన్, దంత వ్యాధులు, గుండె ఆరోగ్యం మొదలైన వాటిని నయం చేస్తుంది. By Vijaya Nimma 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Junk Food: ఒత్తిడిలో జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే! ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం తినే ఆహారంలో ఎక్కువ కేలరీలు గనుక ఉంటే ఒత్తిడి తగ్గదు కదా ఇంకా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు కలిగిన ఆహారం మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తుందని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rainy Season Tips: వర్షాకాలంలో ఈ వ్యాధులతో జాగ్రత్త! వర్షాల వల్ల వచ్చి చేరే నీటి వల్ల దోమలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఈ సీజనల్ ఛేంజ్ కొన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే రోగాలకు గాలి, నీరు, దోమలు ముఖ్య కారకాలుగా ఉంటాయి. అందుకే ఈ మూడింటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol: ఈ ఆహారాలు తింటే మీరు హార్ట్ పేషెంట్ అవుతారు.. అందుకే తినవద్దు చెడు కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే సిరలను అడ్డుకుంటుంది. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి పెంచి గుండెపోటు, ప్రాణాంతకం కావచ్చు. ఆహారంలో వెన్న, ఐస్ క్రీం, టీ, బిస్కెట్లు, పకోడాలు, ఫ్రైడ్ చికెన్, జంక్ ఫుడ్స్‌లో పిజ్జా, బర్గర్లు, పాస్తాలు తింటే చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. By Vijaya Nimma 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 1 km Walk:మీరు1 కి.మీ నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా? మీరు కేలరీలను బర్న్ చేయడానికి బరువు తగ్గడానికి నడకను ఇష్టపడుతున్నారా? అలా అయితే, ఇక్కడ కిలోమీటరు నడవడం ద్వారా ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోండి. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే! వర్షాకాలంలో తగినంత నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉండచ్చు. అల్లం,హెర్బల్ టీలు, సూప్‌లు,సీజనల్ ఫ్రూట్స్.ఆకుకూరలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : మందుబాబులకు అలెర్ట్.. మానకపోతే జరిగేది ఇదే..! మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. By Trinath 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: సబ్జా విత్తనాలు వాటి ప్రయోజనాలు! వేసవి కాలంలో డీహ్రైడేషన్‌కు గురికాకుండా పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ తాగేందుకు మొగ్గు చూపుతారు. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సబ్జా గింజలతో చేసే పానీయాలు వేసవిలో బెస్ట్ ఆప్షన్ అని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ ఫుడ్స్ తో మీ కండరాలను దృఢత్వం చేసుకోండి! మన శరీర బరువుకు తగ్గట్టు మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ప్రోటీన్ ఉండటం చాలా ముఖ్యం.కిలోగ్రాము బరువుకు 1.4 నుండి 2 గ్రాముల ప్రోటీన్ తినవలసి ఉంటుంది.గ్రుడ్లు.చేప,చికెన్.సోయా బీన్స్,ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల మనకు ఎంత ప్రోటీన్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn