Latest News In Telugu Rainy Season: వర్షాకాలంలో ఈ ఆహారాలు తిన్నారో మీ పని అంతే..! వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో తినే ఆహరం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మష్రూమ్, సీఫుడ్ ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. అధిక తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. By Archana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కరివేపాకు తింటే జుట్టుకే కాదు వీటికి కూడా మేలు చేస్తుంది! మీ ఆహారంలో కరివేపాకులను చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ పోస్ట్ లో కరివేపాకును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కోల్డ్ కాఫీతో ప్రమాదమా? ఈ మేటర్ తెలుసుకుంటే షాకే! కోల్డ్ కాఫీని అతిగా తాగడం వల్ల శరీరంపై దుష్ప్రభావాలు కలుగుతాయి. కోల్డ్ కాఫీలో ఉంటే అధిక కెఫిన్ నిద్ర చక్రంలో ఆటంకంతోపాటు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనిని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రిపూట మీ బీపీ అదుపులో ఉండాలంటే ఇలా చేయండి! బ్లడ్ షుగర్ రాత్రిపూట నియంత్రించబడుతుంది, పిండిలో ఈ ఒక్కటి కలపండి, రోటీ కూడా మెత్తగా మరియు రుచిగా మారుతుంది. రోటీసులు చేసేటప్పుడు కొద్దీగా శనగపిండి కలిపి రోటీలు చేస్తే రుచితోపాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tooth Brush : టూత్ బ్రష్ ను ఇలా కవర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! టూత్ బ్రష్ దంతాలు, నోటి ఆరోగ్యానికి ప్రత్యేక సహకారం అందిస్తుంది. బ్రష్ చేసిన తర్వాత చాలా మంది వాటిని మూసి ఉంచడం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. కవర్ చేయడం ద్వారా బ్రష్ లోని తేమ, ఆహార కణాల కారణంగా బాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. By Archana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yoga Day : యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..? ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్ లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రక్తదానం చేస్తూ ఉంటే ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చు! తరచుగా రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఇనుము స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా రక్తదానంతో కొత్త రక్త కణాల పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అయితే రక్తదానం ఎవరు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలు! మీరు ఉదయాన్నే నిద్రలేవగానే మీ రోజును ఒక గ్లాసు నిమ్మకాయ నీటితో ప్రారంభించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ పానీయం మిమ్మల్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఎయిర్ కండిషనర్ లేకుండా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు.. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు ఈ పని చేయండి. బయట ఉష్ణోగ్రత తగ్గినా కొందరి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎక్కువగాAC, కూలర్ పై అధారపడి ఉంటారు. ఇలాంటి వారికి శరీరంలోని వేడి తగ్గాలంటే తాడిముంజ, పెరుగు అన్నం, గుల్కంద్ నీరు తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn