Latest News In Telugu నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు! బాదం, ఎండుద్రాక్షలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శారీరక ఆరోగ్యానికే కాకుండా జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల,మెరిసే చర్మం కోసం నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను రోజూ తినటం వల్ల లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నల్ల నువ్వులతో షుగర్ కు చెక్ పెట్టండి! మధుమేహంతో బాధపడేవారు రోజూ తీసుకునే ఆహారంలో నల్ల నువ్వులను చేర్చుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడాతాయి.నల్ల నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యాన్ని మెరుగుపురుస్తాయిని వారు అంటున్నారు. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పెరుగుతో ఈ ఆహారాలు తినకండి.. ఎందుకో తెలుసా? పెరుగు మీ ఆరోగ్యానికి, మీ చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అయితే కొన్ని ఆహారాలను మాత్రం పెరుగుతో కలిపి తినడం మంచిది కాదు.. ఎందుకో తెలుసుకోండి. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Best Foods: కంటి చూపును మెరుగు పరిచే ఆహారాలు! పోషకాహార లోపంతోనే ఎక్కువ మంది చూపు సమస్యలకు గురవుతున్నారు. కంటి చూపుని మెరుగుపరచడంలో చిలకడ దుంపలు ఆకుకూరలను చేర్చుకోవడం కూడా కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.ఈ క్రమంలోని కంటిచూపును మెరుగుపరిచే ఈ ఆహారాల పోషక విలువలు మనం తెలుసుకుందాం. By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: మీ పొట్ట పెరుగుదలకు కారణం ఏమిటో తెలుసా? లంచ్ టైంలో మనం తినే వాటిపై శ్రద్ధ పెట్టకపోవడం మనం బరువు తగ్గకపోవడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మీరు లంచ్ టైంలో చేసే తప్పులు.. మీ బరువు పెరగడానికి కారణమయ్యే 5 లంచ్ అలవాట్లు ఇక్కడ ఉన్నాయి… By Durga Rao 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నెల రోజులు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా? అన్నంలో అవసరమైన కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో అన్నం ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి బరువు పెరుగుతారు.కానీ అన్నం తినకుండా పూర్తిగా వదిలేయమని చెప్పలేము.అయితే ఒక నెల అన్నం తినకపోతే ఏం జరుగుతుందో నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: క్యాన్సర్ తొలిదశ లక్షణాలు ఇలా ఉంటాయి.! 2020లో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా ప్రజలు క్యాన్సర్తో మరణించారు. ముఖ్యంగా రొమ్ము , ఊపిరితిత్తులు,పెద్దప్రేగు, టెస్టిక్యులర్ క్యాన్సర్ లక్షణాలతో చనిపోయారు.అయితే క్యాన్సర్ ను ప్రాథమికి దశలోనే గుర్తించకపోవటమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటే జరిగేది ఇదే! ఖాళీ కడుపుతో అరటి పండు తింటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. రాత్రి ఏమీ తినకుండా పొద్దున్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఖర్జూరం నీళ్ళు తాగితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. By Durga Rao 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fungal infection: ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది పడుతున్నారా..? ఈ ఐదు చిట్కాలు పాటించండి..!! ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం ఉండదు. అలాంటి వారు ఇంట్లో అలోవెరా జెల్, పసుపు, పెరుగు, వెల్లుల్లి ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి. వీటిని రోజూ వాడితే సమస్య నుంచి ఉపశమం పొందవచ్చని ఆరోగ్య వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn