వెబ్ స్టోరీస్ బీపీ ఉన్నవారు తినాల్సిన పదార్థాలివే బీపీ ఉన్నవారు తప్పకుండా పాలకూర, మెంతికూర, అరటి పండ్లు, ఓట్స్, వెల్లుల్లి, పెరుగు, డార్క్ చాక్లెట్లు, బెర్రీస్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగవచ్చా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Reverse Walking: రివర్స్ వాకింగ్‌తో ఇన్ని లాభాలా? ఎలా చేయాలో తెలుసా? రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు కీళ్ల సమస్యలు, ఒత్తిడి తగ్గుతాయని అంటున్నారు. ఈ వాకింగ్ వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఓర్నీ ఈ కీటకం పాలు.. ఆవు పాల కంటే వంద రెట్లు పోషకాలు ఉంటాయట! ఆవు, గేదె, మేక పాలలో కంటే బొద్దింక పాలలో మూడు రెట్లు పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని మనుషులు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వేసవిలో చియా సీడ్స్ ఎలా తీసుకోవాలంటే? వేసవిలో చియా సీడ్స్‌ను వాటర్‌లో కలిపి తీసుకుంటే బాడీకి చలవ చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఒత్తిడి వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువగా మోతాదులో కాకుండా మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయాన్నే వీటిని తింటే.. వేసవిలో అనారోగ్య సమస్యలన్నీ పరార్ వేసవిలో కర్భుజా పండును ఉదయం తినడం లేదా జ్యూస్ చేసి తాగడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది. అలాగే బాడీ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle పుచ్చకాయలను ఉదయాన్నే ఇలా తింటున్నారా.. మీరు డేంజర్లో ఉన్నట్లే! పుచ్చకాయ తింటే బాడీ డీహైడ్రేట్ కాదని..ఉదయాన్నే తింటారు. అందులోనూ ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి తింటారు. ఇలా తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ సమస్యలు, అలర్జీ వంటివి వస్తాయన్నారు. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయాన్నే ఈ టీ తాగితే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు సెలెరీ టీని ఉదయం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే బరువును తగ్గించడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బ్లాక్ సాల్ట్‌తో బెనిఫిట్స్ బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అజీర్తీ, ఎసిడిటీ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn