వెబ్ స్టోరీస్ బ్లాక్ సాల్ట్‌తో బెనిఫిట్స్ బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అజీర్తీ, ఎసిడిటీ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle Sugar cane: సమ్మర్లో చెరుకు రసం తాగడం మంచిదా? కాదా? వేసవిలో ఎక్కువగా చెరకు రసం తాగడం వల్ల మధుమేహం, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజకి ఒక గ్లాసు కంటే ఎక్కువ రసం తాగకూడదు. మోతాదులో మాత్రమే తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ 6 ఫుడ్స్ ఎముకలకు స్లోపాయిజన్.. తప్పక తెలుసుకోండి! సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, టీ, కాఫీ, ఉప్పు ఎముకలకు స్లో పాయిజన్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలోని కాల్షియం శోషణను పూర్తిగా నిరోధిస్తాయి. దీంతో ఎముకల బలహీనంగా మారడంతో పాటు సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రోజుకి ఎక్కువ గుడ్లు తింటున్నారా.. మీకు ఈ సమస్యలు తప్పవు రోజుకి రెండు గుడ్లుకి మించి తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు గుడ్లులో 13 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి సరిపోతుంది. రెండు కంటే ఎక్కువ గుడ్లు రోజూ తింటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఉల్లితో ప్రయోజనాలు ఉల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వెయ్యి రోగాలను నయం చేసే కాయ.. వేసవిలో తింటే ఆరోగ్యం మీ సొంతం వేసవిలో మునగకాయలను తినడం వల్ల అనారోగ్య సమస్యలన్ని కూడా తగ్గుతాయి. ఇందులోని పోషక గుణాలు వెయ్యి రోగాలను అయినా నయం చేస్తాయి. చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉండేందుకు కూడా మునగకాయలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వేసవిలో ఈ ఫుడ్ తీసుకుంటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్ వేసవిలో డైలీ చద్దన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటం, బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వడదెబ్బ రాకూడదంటే.. వేసవిలో దీన్ని తీసుకోవాల్సిందే వేసవిలో తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వడదెబ్బ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం తేనె, నిమ్మరసం కలిపిన నీరు తీసుకుంటే.. బాడీ కూడా డీహైడ్రేషన్‌కి గురి కాదు. చర్మం కూడా దెబ్బతినకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వచ్చేస్తున్న వేసవి.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి గర్భిణులు వేసవిలో తప్పకుండా కీరా, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురికాదు. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాంతులు వస్తుంటాయి. దీంతో బాడీలోని వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn