Haryana: గురుగ్రామ్‌లో విషాదం.. శ్మశానవాటిక గోడ కూలి ఐదుగురు మృతి
గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున శ్మశాన వాటిక గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటన హర్యానాలో జరిగింది.
గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున శ్మశాన వాటిక గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటన హర్యానాలో జరిగింది.
కెనడాలో చిరాగ్ అంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతను కారులో ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన చిరాగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పై నుంచి దూకడంతో వారు మరణించారు. షూటింగ్ సమయంలో జరిగిన గోడవ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.
హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్ లో ఉద్యోగాల కోసం హర్యానా నుంచి 530 మంది యువకులు వెళ్లారు. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన హర్యానా ప్రభుత్వానికి వారు కృజ్జతలు తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకోవటంతో అక్కడ ఉద్యోగుల కొరత ఏర్పడింది.
కోడిగుడ్డు కూర వండి పెట్టను అన్నందుకు మద్యం మత్తులో సహాజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు ఓ వ్యక్తి. సుత్తి, బెల్ట్ తో తీవ్రంగా కొట్టడంతో మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.మనోహర్ లాల్ ఖట్టర్ సహా ఆయన మంత్రివర్గం రాజీనామా చేసింది.
రాజస్థాన్‌కు చెందిన సందీప్ అనే గ్యాంగ్‌స్టర్‌కు అక్కడి హైకోర్టు పెళ్లి చేసుకునేందుకు మార్చి 12న ఆరు గంటల పాటు పెరోల్ ఇచ్చింది. అతడు చేసుకుబోయే హర్యాణాకు చెందిన అనురాధ చౌదరీ అనే మహిళ కూడా జైలుశిక్ష అనుభవించి కొంత కాలం క్రితం బెయిల్‌పై విడుదలైంది.
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ హత్యకు గురయ్యారు. ఆదివారం గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిగిపారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో పార్టీ కార్యకర్త కూడా ఈ దాడిలో మరణించారు. ఢిల్లీ సమీపంలోని బహదూర్ ఘర్ లో ఈ ఘటన జరిగింది.