క్రైం Nagarkurnool : రెండు గంటలకు పైగా రేప్.. వివాహితపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్! నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై తొమ్మిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత | Bhadradri Temple | RTV భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత |Shortage of Priests in Bhadradri Temple in Telangana | Pilgrims say that Few surrounding temples do not have Priests | RTV By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hanuman Temple : మరో హిందూ ఆలయంపై దాడి.. సీఎం చంద్రబాబు సీరియస్ చిత్తూరు జిల్లా మొలకల చెరువు దగ్గర ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాడు. దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: టాయిలెట్‌గా మారిన హనుమాన్ టెంపుల్..పాకిస్తాన్లో అవమానం పాకిస్తాన్లో హిందువులకు ఘోర అవమానం జరిగింది. లాహార్ నగరంలో ఉన్న ఓ హనుమాన్ దేవాలయాన్ని చాలా దారుణంగా పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత అన్యాయంగా ఎలా ఉంటారు అంటూ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn