లైఫ్ స్టైల్ Hanuman Jayanti-2025: ఏడాదికి రెండు సార్లు హనుమాన్ జయంతి.. ఎందుకో తెలుసా? హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. ఒకసారి చైత్ర మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. మొదటి జన్మదినోత్సవం.. జన్మదినానికి సంబంధించినదిగా చెబుతారు. రెండో జయంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్ నిజంగా ఇది మద్యం ప్రియులకు చేదువార్తే... ఓవైపు ఎండలు దంచి కొడుతుండటంతో పగలంతా కష్టపడి పనిచేసిన మద్యం ప్రియులు రాత్రి చల్లటి బీర్లు తాగి పడుకుందాం అనుకున్నవారికి బ్యాడ్‌న్యూస్. రేపు మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. కల్లు దుకాణాలు కూడా బంద్ ఉండనున్నాయి. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hanuman Jayanti 2025: రేపు హనుమాన్ శోభాయాత్ర...ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రలో వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొననున్నారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hanuman Jayanti-2025: హనుమాన్ జయంతి నాడు ఇలా చేయండి.. మీ శని, దరిద్రం పరార్! హనుమంతుని ఆరాధించడం వల్ల శని దోషం, డబ్బు సమస్యలు తొలగిపోతాయి. చైత్ర మాసం ఏపిల్ 12 పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజూ పంచదార దానం, నెయ్యి దీపం, అన్నదానం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn