Latest News In Telugu Hair Tips: జుట్టును మెరిపించే భృంగరాజ్ పౌడర్..ఎలా వాడాలో తెలుసా? జుట్టు సమస్యలను తగ్గించుకోవడంలో సహజమైన ఉత్పత్తులలో భృంగరాజ్ పౌడర్ ఒకటి. ఈ పౌడర్‌తో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. భృంగరాజ్ పొడిని జుట్టు మీద సరిగ్గా రాసుకుంటే జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా తయారవుతుంది. By Vijaya Nimma 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Tips: ఈ రెండు పనులు చేస్తే మీ జుట్టు పట్టుకుని లాగినా ఊడదు వేడినీటితో తలస్నానం చేస్తే తొందరగా జుట్టు రాలుతుందని వైద్యులు అంటున్నారు. వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గిపోవటంతోపాటు పోషకవిలువలు అందవు. చన్నీటి స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. శరీరానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Henna : జుట్టుకు హెన్నా పెట్టేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి జుట్టు రాలడం సమస్య ఉంటే హెన్నాను ఉపయోగించవచ్చు. అయితే జుట్టుకు నాణ్యమైన హెన్నాను మాత్రమే పూయాలి. లేకపోతే కుదుళ్లు బలహీనపడి జుట్టు ఊడే అవకాశాలు ఉంటాయి. కొందరికి హెన్నా వాడటం వల్ల అలర్జీలు వస్తాయి. హెన్నా ఎలా వాడాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Tips: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లి నూనె తయారీ ఎలాగో తెలుసా..? ఉల్లిపాయ రసం ప్రతిరోజు వాడటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ, కొబ్బరి నూనె, కరివేపాకు ఆకు, మిల్కీ ఆయిల్‌తో బట్టలపై కూడా జుట్టు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడం తగ్గిస్తుంది. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care Tips: తలస్నానానికి ముందు ఈ ఒక్క చిట్కాతో జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది! తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే హెడ్బాత్కు 10నిమిషాల ముందు ఆవనూనెతో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆవనూనెలోని యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు అవసరం. By Vijaya Nimma 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn