Hair Tips: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లి నూనె తయారీ ఎలాగో తెలుసా..?
ఉల్లిపాయ రసం ప్రతిరోజు వాడటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ, కొబ్బరి నూనె, కరివేపాకు ఆకు, మిల్కీ ఆయిల్‌తో బట్టలపై కూడా జుట్టు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడం తగ్గిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Never-make-these-mistakes-when-applying-henna-to-your-hair-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Onion-juice-reduces-hair-fall-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hair-jpg.webp)