Latest News In Telugu Telangana: గురుకులాల్లో ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు ప్రకటన తెలంగాణలోని గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1,గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS: గురుకుల లెక్చరర్స్ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు! తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్సరర్ల భర్తీకీ సంబంధించిన ఇష్యూలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నోటిఫికేషన్ వివాదం కొనసాగుతుండగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టాలని గురుకుల బోర్డుకు సూచించింది. By srinivas 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn