ఆంధ్రప్రదేశ్ Fake cigarettes: ఈ సిగరేట్ తాగారో మీకు చావు డప్పే.. ఏపీలో నకిలీ సిగరేట్ల కలకలం! ఏపీలో నకిలీ సిగరేట్ల వ్యాపారం కలకలం రేపుతోంది. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో 6టన్నుల ఫేక్ సిగరేట్స్, 2 టన్నుల గంజాయి, 10 టన్ను చైనీస్ గార్లిక్ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్మగ్లర్లను వైజాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. By srinivas 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లోకేష్ బర్త్ డే సందర్బంగా విద్యార్థులతో కేక్ కటింగ్ |Cake cutting with students |Yarlagadda |RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ కు బిగ్ షాక్.. మరో కీలక నేత ఔట్.. ఈ నెలలోనే జంప్? ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ YCPని వీడేందుకు సిద్ధం అయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలను మరోసారి విడుదల రజినికే అప్పగించడంతో అయన అసంతృప్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన TDPలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడి రోడ్డుపై భర్త హత్య.. మర్డర్ వెనుక సంచలన నిజాలు బాపట్లలో భర్తను భార్య చంపిన ఘటనలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. తన టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయిన భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త అమరేంద్ర వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య ఘర్షణ జరిగి చివరకు హత్యకు దారి తీసింది. By Archana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డైరెక్టర్ పై ఫ్యాన్స్ దాడి.. గుంటూరులో రచ్చ | Fans Attack On Drinker Sai Director | RTV By RTV 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మచిలీపట్నంలో విషాదం.. నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పార్క్లో ఆడుతుండగా.. కార్పొరేషన్ గేటు దినేష్ అనే బాలుడుపై పడగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Palnadu District: ఆస్తి కోసం సొంత సోదరులనే.. ఏం చేసిందంటే? పల్నాడు జిల్లాలో ఓ సోదరి ఆస్తి కోసం సొంత అన్నలను చంపేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి పక్షవాతంతో ఈ ఏడాది మరణించారు. ఆ డబ్బు తనకి మాత్రమే చెందాలని ఒకరిని చున్నీతో, ఇంకోరిని కాలువలో తోసేసి చంపేసింది. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు కలకలం రేపుతున్న గం*జాయి చాక్లెట్స్ | Gan*jai Chocolates In Guntur District | RTV By RTV 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జనంలోకి జనసేన పేరుతో వార్డు పర్యటనలకు శ్రీకారం | Guntur District | Janamloki Janasena | RTV By RTV 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn