ఆంధ్రప్రదేశ్ AP: రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు! రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. విజయసాయి రెడ్డి వారందరినీ కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రేపల్లె వైసీపీ ఇంఛార్జిగా ఈవూరు గణేష్ ను నియమించారు. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sarpanch Protest: సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ వినూత్న నిరసన గుంటూరు జిల్లా కాట్రపాడు సర్పంచ్ శివశంకర్ సంక్రాంతి పండుగనాడు వినూత్నంగా నిరసన తెలిపారు. పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ.. హరిదాసు వేషధారణలో వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేశారు. By Jyoshna Sappogula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP politics: దమ్ముగా తల ఎత్తుకునేలా చేశారు: మంత్రి జోగి రమేశ్ వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో చెప్పాలని నారా భువనేశ్వరిపై మండిపడ్డారు మంత్రి జోగి రమేశ్. నిజం గెలిచింది.. నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని విరుచుకుపడ్డారు. ఇక తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైయింది. జెండా ఊపి బస్సు యాత్రను రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేశ్, జోగి రమేశ్ ప్రారంభించారు By Vijaya Nimma 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లాడ్జిలో లవర్స్..ప్రియురాలు మృతి.. అసలేం జరిగిందంటే..? పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Guntur: తాను మరణిస్తూ.. మరో ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు..!! తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు ఓ యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్ అయిన తన అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. గుంటూరులో జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. By Jyoshna Sappogula 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn