Lawrence Bishnoi Gang: రెచ్చిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..ఢిల్లీ, కెనడాల్లో వరుస కాల్పులు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మళ్ళీ రెచ్చిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అలాగే కెనడాలో కూడా కాల్పులకు పాల్పడింది. అయితే ఇందులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
Gun Firing: అమెరికాలో ఆగని మారణహోమం...మళ్ళీ స్కూల్లో కాల్పులు
అమెరికాలో కాల్పుల మోత తగ్గడం లేదు. వరుసపెట్టి ఎక్కడో ఒకచోట సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు మిసిసిపీలో గన్ ఫైరింగ్ జరిగింది. ఇందులో నలుగురు మృతి చెందారు.
Hyderabad: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు బలయ్యాడు. దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్.
Gun Firing: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం..ఈసారి ఏకంగా సైనిక స్థావరంలోనే..
అమెరికాలోని జార్జియాలోని ఫోర్ట్ ప్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తు తెలియని వక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి
అమెరికా న్యూయార్క్‌లో కాల్పులు కలకలం రేపాయి. మ్యాన్‌హట్టన్‌లోని ఓ కార్యాలయంపై జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఒక ఆఫ్-డ్యూటీ న్యూయార్క్ నగర పోలీస్ అధికారి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
Hyderabad Gun Fire News: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపింది ఈ గ్యాంగే
కర్ణాటకలో 3 చోట్ల దోపిడి చేసి అమిత్ కుమార్ ముఠానే హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బిహార్‌కు చెందిన అమిత్ గ్యాంగ్‌ని పట్టుకోడానికి 10 స్పెషల్ టీంలు దిగాయి. బీదర్ నుంచి Hyd మీదుగా రాయ్‌పుర్ పారిపోయాలని స్కెచ్ వేశారు.
Maharashtra: బద్లాపూర్ రైల్వే స్టేషన్లో కాల్పులు..ఒకరికి గాయాలు
మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ ప్లాట్ ఫామ్ వన్‌లో ఒక వ్యక్తి కాల్పులు చేశాడు. దీంట్లో ఒకరికి గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు దుండుగుడిని అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2024/10/30/mRo8jOjkCJIOS71HnI5p.jpg)
/rtv/media/media_files/2025/10/06/usa-firing-2025-10-06-06-47-24.jpg)
/rtv/media/media_files/2025/10/04/firing-in-america-hyderabad-student-dies-2025-10-04-16-51-35.jpg)
/rtv/media/media_files/2025/08/06/fort-2025-08-06-23-38-09.jpg)
/rtv/media/media_files/2025/07/29/midtown-manhattan-blackstone-office-2025-07-29-07-46-22.jpg)
/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/gun.jpg)