Rashid Khan: రషీద్ భయ్యా ఇలా చేశాడేంటి?.. IPL చరిత్రలో రూ. 18 కోట్ల స్టార్ ఆల్ రౌండర్ చెత్త రికార్డు..
IPL చరిత్రలో రషీద్ ఖాన్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. MIతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో మరో రెండు సిక్సర్లు ఇవ్వడంతో ఈ సీజన్లో మొత్తం సిక్సర్ల సంఖ్య 33కు చేరింది.
/rtv/media/media_files/2025/05/19/ENnUuCAhkhSBW4H1DJhi.jpg)
/rtv/media/media_files/2025/05/31/27Er8YA0J0rFrFpi60ay.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-27T140341.356-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/RCB-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/hardhik-jpg.webp)