Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరోహి వైపు వెళ్తున్న బస్సును రాంగ్ రూట్లో వచ్చిన బొలెరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు, ఇద్దరు కొడుకులు, మరోవ్యక్తి మృతి చెందారు. బస్సులో ఉన్న 9మందికి గాయాలు అయ్యాయి.
/rtv/media/media_files/2026/04/13/road-accident-2026-04-13-15-16-22.jpg)
/rtv/media/media_files/2025/02/28/AiU9V9BJs3Swajn93hbr.jpg)
/rtv/media/media_files/2025/02/21/lZfCvF7wd6fToFy25jQS.jpg)