తెలంగాణ TGPSC: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్.. లింక్ ఇదే! గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్. జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంచింది. 2024 అక్టోబర్లో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించగా మార్చి 10న ప్రొవిజినల్ మార్కులు విడుదల చేసింది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ APPSC: గ్రూప్- 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం ఇచ్చింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వాటిలో మార్పులు చేసుకోవచ్చు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు చేసుకోవచ్చని తెలిపింది. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group-1: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్ గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలవురు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మళ్లీ రీవాల్యుయేషన్ చేయించాలని కోరారు. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు: సీఎం రేవంత్ మరో 30 నుంచి 40 రోజుల్లో గ్రూప్ 1, 2,3లలో 2 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య, కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు. By B Aravind 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group 1: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందించారు. అభ్యర్థులు లేవనెత్తున్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వంతో సహా టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: Group-1 ఫలితాల్లో మోసం జరిగింది.. GRLపై ఎమ్మెల్సీ అభ్యర్ధి సంచలనం! తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ బలంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. టాప్ 100 పేపర్లను ఎక్స్పర్ట్ తో మళ్లీ దిద్దించాలన్నారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్-1 మూల్యాంకనంపై ఆరోపణలు.. TGPSC కీలక ప్రకటన! గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను టీజీపీఎస్సీ కొట్టివేసింది. మార్కులను కేటాయించడంలో పారదర్శకంగా వ్యవహరించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే అభ్యర్థులు, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group-1: తెలుగు మీడియం వారికి ఉద్యోగాల్లేవ్.. తెలంగాణలో మళ్లీ గ్రూప్–1 వివాదం! తెలంగాణలో మరోసారి గ్రూప్-1 ఫలితాలు వివాదాస్పదమయ్యాయి. పరీక్షల మూల్యంకనంలో తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో 530 మార్కులు వస్తే తెలుగు మీడియం వారికి 400 దాటకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా గెలుపుకు కారణం అదే.. | RTV Exclusive With Group 1 Winners | Group 1 Results | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn