ఇంటర్నేషనల్ Trump: వణికిస్తున్న ట్రంప్.. విదేశీ రాజకీయ నిధుల పై పట్టుబిగించిన గ్రీన్ ల్యాండ్! గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను పడటంతో ఆ దేశం పూర్తిగా అప్రమత్తమైంది. తమ దేశంలోని రాజకీయ పార్టీలు విదేశాల నుంచి నిధులు స్వీకరించకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును అక్కడి చట్ట సభ ఆమోదించింది. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Strange World : ఆ దేశంలో అన్ని జీవరాశులూ ఉంటాయి.. ఒక్క చీమలు తప్ప హాయ్.. ఇవాళ మీకు చీమల లేని దేశం గురించి చెప్పబోతున్నాం.. ఏంటి నమ్మడం లేదా? అసలు చీమలు లేని దేశముంటుందా అని అనుకుంటున్నారా..ఇంపాజిబుల్ అని అనేసుకుంటున్నారు కూడా కదా. కానీ అలాంటి దేశం ఒకటి ఉంది. అదెక్కడుందో కింద ఆర్టికల్లో చదివి తెలుసుకోండి. By Manogna alamuru 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Luxury Cruiz Ship: సముద్రం లో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్ షిప్! సముద్రంలో ఆనందంగా, హాయిగా గడుపుదామనుకున్న వారికి అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్ (Luxary Cruiz Ship) సముద్రంలో ఓ మూలన చిక్కుకుపోయింది. ఈ షిప్ లో 200 మంది ప్రయాణికులతో పాటు 6 గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 న మూడు వారాల ట్రిప్ కోసం నౌక బయల్దేరి వెళ్లింది. By Bhavana 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn