Latest News In Telugu Telangana Assembly: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి! తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో కొత్త గవర్నమెంటు ఏర్పడ్డాక గవర్నర్ మాట్లాడ్డం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం మాట్లాడతారన్న దాని మీద అందరూ ఆసక్తిగా ఉన్నారు. By Manogna alamuru 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Governor Tamilisai: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మోరును దర్శించుకున్న గవర్నర్.. కాసేపట్లో సచివాలయానికి!! చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మోరును గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆమె అక్కడి నుంచి సచివాలయానికి బయల్దేరనున్నారు. అక్కడ సచివాలయం ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు ఇంకా నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. By P. Sonika Chandra 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Governor Vs Kcr: సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన కామెంట్స్! గవర్నర్ తమిళి సై మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాంతంత్ర్యదినోత్సవం వేడుకల్లో భాగంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తమిళినాడు సీఎం స్టాలిన్ పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాట్ టాపిక్ గా మారిన ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది.. By P. Sonika Chandra 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. ఇప్పటివరకు ఎటూ తేల్చని గవర్నర్..! టీఎస్ఆర్టీసీ బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎటూ తేల్చలేదు. ఇవాళే (ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సెషన్ ముగిసేలోపు బిల్లుపై క్లారిటీ వస్తుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ గవర్నర్ నుంచి ఇవాళ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే సమావేశాలు రేపటి వరకు పొడిగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆర్టీసీ బిల్లులో ఆ అంశాలేవి.. కేసీఆర్ సర్కార్ ను క్లారిటీ అడిగిన గవర్నర్ తమిళి సై!! టీఎస్ఆర్టీసీ బిల్.. బాల్ ను గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కోట్ లోకి వేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిన్నింటిని లేఖ రూపంలో సంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆమె పంపారు. ఈ బిల్లులోని 5 అంశాలపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ కోరారు. By P. Sonika Chandra 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ బిగ్ బ్రేకింగ్.. రేపు కూడా కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్లు ఎఫెక్ట్ By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ బిగ్ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారు..ఆర్టీసీ ఇష్యూ పై ఈటల రియాక్షన్ ఇదే!! ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రియాక్ట్ అవుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తోందన్నారు.ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద బీఆర్ఎస్ వేస్తోందని ఫైర్..!! By P. Sonika Chandra 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn