బిజినెస్ Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్! గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీడిస్కౌంట్ అందిస్తోంది. దీని 8GB/128GB వేరియంట్‌ను రూ. 52,999కి బదులుగా డిస్కౌంట్‌తో రూ.37,999కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కలుపుకుని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn