Jewelry Heist : 2 నిమిషాల్లో 2 మిలియన్ డాలర్ల ఆభరణాలు చోరీ..వీడియో వైరల్
అమెరికాలోని సియాటెల్ నగరంలో గల నగల దుకాణంలోనూ భారీ దోపిడీ జరిగింది. నగరంలోని ఒక నగల దుకాణంలోకి చొరబడిన దొంగలు కేవలం 2 నిమిషాల్లోనే 2 మిలియన్ డాలర్ల విలువైన నగలు (దాదాపు రూ.17.53కోట్లు) దోచుకెళ్లారు. వజ్రాభరణాలు, గడియారాలను దొంగలు దోపిడీ చేశారు.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-12-51-29.jpg)
/rtv/media/media_files/2025/08/16/jewelry-heist-2025-08-16-12-37-59.jpg)
/rtv/media/media_files/2025/08/15/marwari-go-back-movement-2025-08-15-21-07-54.jpg)
/rtv/media/media_files/2025/02/13/EPhccD7K0ytVmk6PEZ4t.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/robbery-jpg.webp)