హైదరాబాద్ Gold Robbery: హిమయత్‌నగర్ గోల్డ్ షాప్ ఓనర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్లు కొట్టేసిన ఇంటి పనిమనిషి HYD హిమాయత్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. గోల్డ్ షాప్ ఓనర్ కుతురు పెళ్లికి దుభాయ్ వెళ్తే ఇంట్లో పని చేసే బిహార్ వ్యక్తి లాకర్ రూమ్ తాళాలు పగలగొట్టి రూ.2,50,0000 విలువ చేసే నగదు, ఆభరణాలు కొట్టేశాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గోల్డ్ చోరీ చేసిన అసిస్టెంట్ మేనేజర్ | Assistant Manager Gold Robbery |Karnataka Bank |Machilipatnam By RTV 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gold Robbery: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.10 కోట్ల విలువైన15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. గ్యాస్ కట్టర్ సాయంతో అలారం సిస్టమ్, సీసీ టీవీ ఫుటేజీని ధ్వసం చేశారు. By Vijaya Nimma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దొంగల హల్ చల్ | Thieves Gang | RTV దొంగల హల్ చల్ | Thieves Gang Hulchul In Narketpally of Nalgonda Districts and Theft cases registered by Police and say that they did the thefts in 10 houses | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : భారీ దొంగతనం.. పెద్ద ఎత్తున బంగారం, నగదు చోరి గద్వాల పట్టణంలో జరిగిన ఓ భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు అలాగే రూ.3,50,000 నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn