బిజినెస్ Gold Price Today: గోల్డ్ లవర్స్ కి ఊరట.. బంగారం ధరలు తగ్గాయి.. ఎంతంటే.. ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,730ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,000 వద్ద ఉంది. By KVD Varma 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గుదల.. ఎంత తగ్గిందంటే.. ఈరోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పది గ్రాములకు 1000 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,550ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,510ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.86,500 వద్ద ఉంది. By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉందంటే.. ఈరోజు బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,550ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,600ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,000 వద్ద ఉంది. By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: హమ్మయ్య.. బంగారం ధరలు కాస్త తగ్గాయి.. ఈరోజు ఎంతంటే.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,550ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,600ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,500 వద్ద ఉంది. By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. నిన్న కాస్త పెరుగుదల కనబరిచిన బంగారం ధర ఈరోజు మార్పులు లేకుండా నిలిచింది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,930ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,500 వద్ద ఉంది. By KVD Varma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Hike: తగ్గడం తాత్కాలికమే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎంత ఉందంటే.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,930ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,500 వద్ద ఉంది. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Hike: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ బంగారం ధరలు షాకిచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,050ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.73,150ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,500 వద్ద ఉంది. By KVD Varma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పులేదు! బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: హమ్మయ్య.. గోల్డ్ లవర్స్ కి గుడ్న్యూస్..బంగారం ధరలు తగ్గాయ్! బంగారం ధరలు దిగొచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది. By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn