క్రైం Children Porn case: చిన్నారుల నీలి చిత్రాలపై ఉక్కుపాదం.. 71 కేసుల్లో 47 మంది అరెస్టు! చిన్నారుల అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్, సెర్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 2 నెలల్లో 71 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఫిర్యాదుకోసం 1930. By srinivas 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Girls for rent: అద్దెకు బంగ్లాదేశ్ అమ్మాయిలు.. నగరం నడిబొడ్డున రవాణా రాకెట్! కోల్కతా నగరం నడిబొడ్డున బంగ్లాదేశ్ అమ్మాయిల అమ్మకం దందా జోరుగా నడుస్తోంది. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి అందం, వయసు ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే 3 మైనర్లు, 4 యువతులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Birth dates: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. మీ బతుకు బస్టాండే బ్రో 4, 13, 22 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారని నిపుణులు అంటున్నారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల నోట్లో అబద్ధాలు నానుతుంటాయి. ఇలాంటి అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే వారి బతుకు బస్టాండే. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే! ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. అనంతపురంలో దివాకర్ అనే యువకుడి కోసం రేష్మ, శారద అమ్మాయిలు దారుణానికి పాల్పడ్డారు. దివాకర్ తమకు దక్కడేమోననే భయంతో పాయిజన్ తాగారు. శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషయమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iraq: 9ఏళ్ల బాలికలకు పెళ్లి.. అక్కడి దుర్మార్గపు చట్టంపై మహిళల ఆందోళన! తొమ్మిదేళ్ల బాలికలకు పెళ్లి చేసే చట్టాన్ని ఇరాక్ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయవాద షియా ముస్లిం ప్రభుత్వం'పర్సనల్ స్టేటస్ యాక్ట్'ను మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చిన్న వయస్సులో రజస్వల.. ఐటెమ్ సాంగ్స్ కూడా ఓ కారణమా? ఐటెమ్ సాంగ్స్, కామెడీ షోలలో అడల్ట్ కంటెంట్ వల్ల అమ్మాయిలు తొందరగా రజస్వల అవుతున్నారని కొందరు నిపుణులు అంటున్నారు. పిల్లలకు ఇలాంటివి కాకుండా బయట గేమ్స్ ఆడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand: పోర్న్ చూపించి మరీ లైంగిక దాడి..ఉత్తరాఖండ్లో మతగురువు దారుణం కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య తరువాత దేశంలో వరుసగా అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో ఓ మదర్సాలో మతగురువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోర్న్ వీడియోలు చూపించి విద్యార్ధినుల మీద లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిసింది. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వాహ్ ఎంత ధైర్యం ఈమెకు..ముగ్గురిని కాపాడిన మహిళ తన ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిి కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓ మహిళ. దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ధైర్యంగా నీటిలోకి మరీ చిన్నారులను రక్షించింది. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు ప్రాంతం గౌతమబుద్ధ కాలనీలో జరిగింది. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beautiful Nails: అమ్మాయిలు ఇలా చేశారంటే అందమైన గోళ్లు మీ సొంతం చాలా మంది గోళ్లు పెంచుకోడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆడవాళ్లు వివిధ రకాల నెయిల్ పాలిష్లతో పాటు నెయిల్ ఎక్స్టెన్షన్లతో గోళ్లను అందంగా చేసుకుంటారు. అసలు గోళ్లను అందంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn