తెలంగాణ HYD Rape Case: జర్మనీ యువతిపై క్యాబ్ డ్రైవర్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ కన్స్ట్రక్షన్- జరిగిందిదే! జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో DCPసునీత సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అస్లాం తనకారులో యువతి, ఆమె ఫ్రెండ్ని ఎక్కించుకుని తిప్పాడు. సిటీశివారులో యువతి ఫ్రెండ్ను దింపి యూటర్న్ చేస్తానని కొద్దిదూరం తీసుకెళ్లి రేప్ చేశాడు. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం! హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. మీర్ పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn