బిజినెస్ India's GDP: గుడ్న్యూస్.. 6.2 శాతం పెరిగిన భారత జీడీపీ.. భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 2024 డిసెంబర్ ముగిసేనాటికి మూడో త్రైమాసికంలో (Q3 FY25) 6.2 శాతం పెరిగింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదలైంది. By B Aravind 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Bank: భారత ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది-ప్రపంచ బ్యాంకు భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇండియా జీడీపీ వృద్ధి అంచనా 6.6% ఉంటుందని అభిప్రాయపడింది.వస్తు తయారీ, రియల్ ఎస్టేట్లో మరింత డెవలప్మెంట్ ఉంటుందని చెప్పింది. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GDP: గుడ్న్యూస్.. అంచనాకు మించి జీడీపీ వృద్ధి రేటు సాధించిన భారత్ భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) అంచనాలు మించి మెరుగైన ఫలితాలు సాధించింది. (జనవరి - మార్చి) నాలుగవ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. దీంతో 2023-24 ఏడాది మొత్తం జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GDP Statistics : ఊహించిన దానికంటే ఎక్కువగా.. జీడీపీ వృద్ధి.. ఎంతంటే.. జీడీపీ వృద్ధి ఆర్బీఐ గత అంచనాల కంటే ఎక్కువగా ఉంది. 2023-2024 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ ఎక్కువ వృద్ధి కనిపించింది. స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 8.4%కి పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ గణాంకాలను విడుదల చేసింది By KVD Varma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GDP Estimation: భారత జీడీపీ పరుగులు తీస్తుంది అంటున్న ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేసరికి భారత స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీ 7.3% చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన అంచనాల కంటే ఎక్కువ. ఇది వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GDP: అంచనాల కంటే ఎక్కువగా జీడీపీ వృద్ధి నమోదు మన దేశ GDP వృద్ధి ఆర్బీఐ అంచనాల కంటే ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రికార్డ్ అయింది. Q2FY24 జూలై-సెప్టెంబర్ సంవత్సరానికి 1.3% పెరిగి 7.60%కి చేరుకుంది. ఇది ఆర్బీఐ అంచనా వేసిన 1.1% ఎక్కువగా ఉంది By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn