Shorts for app 3 సీలిండర్లు కాదు 6 కావాలి.. | Public Reaction On Free Gas Cylinder Booking In Ap | RTV By RTV Shorts 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GAS Cylinder Subsidy: గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. By V.J Reddy 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు! చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించాయి. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn