క్రైం Ganja Lady Don: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అంగూర్ బాయ్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. దూల్పేట్కే గంజాయి డాన్‌గా పేరు తెచ్చుకున్న ఈమె గతంలో ఓసారి జైలుకు వెళ్లి వచ్చింది. పదికి పైగా కేసులు ఉన్నా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. By Kusuma 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn