క్రైం Nagarkurnool : భార్యాభర్తలు కాదని గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఐజీ! నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేట గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలను ఐజీ సత్యనారాయణ బయటపెట్టారు. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nagarkurnool : రెండు గంటలకు పైగా రేప్.. వివాహితపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్! నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై తొమ్మిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి... ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది. గన్నవరంలో మైనర్ బాలికను మూడు రోజుల పాటూ నిర్బంధించి రేప్ చేశారు. ఈ ఘటనకు కారణమైన ఎనిమిది మంది నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: కోరిక తీర్చకపోతే భర్తను చంపేస్తాం.. ఏపీలో వివాహితపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా వీడియోలు తీసి! ఏపీ ఏలూరులో వివాహితపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఉండికి చెందిన మహిళను లైంగిక కోరిక తీర్చాలని లేదంటే భర్తను చంపేస్తామంటూ రవి, సోము మరికొంతమంది రేప్ చేశారు. నగ్న వీడియోలు తీసి డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేయగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ నిజామాబాద్ జిల్లాలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్ కలకలం రేపింది. జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక ధనంబండ తండా అటవీ ప్రాంతంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులకు మద్యం తాగించి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru: ఎంతకు తెగించార్రా.. ఒకడ్ని నమ్మి హోటల్ కు వెళ్తే.. నలుగురు కలిసి అత్యాచారం! బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఒక మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారు. బాధిత మహిళ క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gang Rape: ఏంటీ ఘోరం.. బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్! తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. 17ఏళ్ల బాలికపై 7గురు విద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ కాలేజీ విద్యార్థి.. ఆమెను తన గదికి రప్పించుకున్నాడు. అనంతరం తనతో పాటు ఆరుగురు స్నేహితులతో అత్యాచారం చేయించాడు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్ రాజస్థాన్‌లో ఓ స్కూల్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూల్‌కి వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేశారు. పాఠశాలకు రాలేదని యాజమాన్యం తండ్రికి కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape: గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్.. టీచర్లే కిడ్నాప్ చేసి దారుణం!? ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. మాడుగులలోని ఓ గిరిజన పాఠశాలకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి మిగతా ఇద్దరికోసం గాలిస్తున్నారు. టీచర్లే ఇదంతా చేశారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. By srinivas 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn