తెలంగాణ Suryapet: అయ్యో బాల గాంధీ.. పెద్దగట్టు జాతరలో కన్నీరు పెట్టించే దృశ్యం! సూర్యపేట పెద్దగట్టు జాతరలో హృదయవిదారకర దృశ్యం కలిచివేసింది. గాంధీ తాత వేషధారణలో ఓ బాలుడు 5 రోజులుగా రాత్రిపగలు యాచించి అలసిపోయాడు. దీంతో మిట్ట మధ్యాహ్నం ఎండలోనే నేలపై కునుకు తీశాడు. ఈ ఫొటో వైరల్ అవుతుండగా 'అయ్యో బాలగాంధీ' అంటూ సింపతి చూపుతున్నారు. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gandhi Jayanthi: నేడు గాంధీ జయంతి.. మహాత్ముడి వివాహం ఎంత చిన్న వయస్సులో జరిగిందో తెలుసా? తల్లికిచ్చిన మాట ప్రకారము అతను మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. గాంధీకి చిన్నతనంలోనే కస్తూర్భాను ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగే సమయానికి గాంధీజీ వయసు కేవలం పదమూడు సంవత్సరాలు. By Bhavana 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn