Latest News In Telugu Internet: ఇంటర్నెట్ వద్దు.. ఆటలే ముద్దు.. తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాల్సిందిదే! ఇంటర్నెట్ను అతిగా ఉపయోగించడం వల్ల పిల్లలకు అనేక మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. కుటుంబ సంబంధాలపై ఇది నెగిటివ్‌గా ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలి. వారితో కలిసి ఆడాలి. ఆన్లైన్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ స్పోర్ట్స్‌పై ఫోకస్ పెంచేలా చేయాలి. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ asian games:చితక్కొట్టిన యశస్వి జైశ్వాల్...22 బంతుల్లో హాఫ్ సెంచరీ ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asian Games Gold Medal 2023 : ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్‌లో మహిళలు సత్తా చాటుతున్నారు. 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. 50మీ 3 పొజిషన్ ఈవెంట్లో మరో టీమ్ రజతాన్ని సాధించింది. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Asia games:ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం చైనాలో జరుగుతున్న ఏషియా గేమ్స్ 2023లో భారత్ కు మొదటి స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn