PM Modi: జీ20 శిఖరాగ్ర సమావేశం.. ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
జీ20 సదస్సు విజయవంతంగా నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతానికి వందలాది మంది పోలీసులు కూడా శ్రమించారు. ఇప్పుడు ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు.
భారత్‌లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
జీ-20 సదస్సుకోసం భారత వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. ప్రధాని జస్టిన్ టూడ్ జి 20 సదస్సు అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జర్మనీ ఛాన్సలర్ కంటికి ఐ ప్యాచ్ ధరించి ఈ సమావేశాలకు హాజరు అయ్యారు. కంటికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసుకున్న వారు మాత్రమే అలా కంటికి ఐ ప్యాచ్ ధరిస్తారు.
మనం ఏ పని చేసినా కూడా పూర్తి నమ్మకం, విశ్వాసంతో కలిపి ప్రపంచ మేలు కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు.
ప్రధాని మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు ''భారత్'' అనే నేమ్ ప్లేట్ కనిపించింది. ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది.
ప్రపంచంలోని అత్యంత ధనిక, అత్యంత శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సుపైనే ఉంది యావత్ ప్రపంచం చూపు. ఈ ఏడాది జీ20 సమావేశానికి ఆతిధ్యమిస్తోంది భారత్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశానికి రూపొందించిన లోగోపై సర్వత్రా చర్చ జరుగుతోంది.