నేషనల్ G20 Beast: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. బైడెన్‌తో పాటు దేశానికి కొత్త అతిథి! అందరూ ఎదురుచూస్తున్న గ్లోబల్ లీడర్స్ ఈవెంట్, 18వ జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా.. భారత్‌కు అమెరికా నుంచి ఇద్దరు అతిథిలు రానున్నారు. అందులో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉంది. అదే అమెరికా అధ్యక్షుడి కారు 'బీస్ట్'. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు ఇది. పెద్ద సైనిక రవాణా విమానం బోయింగ్ C-17 గ్లోబ్‌మాస్టర్-IIIలో అమెరికా నుంచి ఇండియాకు తీసుకురానున్నారు. By Trinath 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bharat Mandapam: జీ20 సమావేశాలు జరిగే భారత్ మండపం స్పెషాలిటీ ఏంటి? వైరల్ ఫొటోలు, వీడిమోలు! ఢిల్లీ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు పాల్గొనే శిఖరాగ్ర సమావేశానికి వేదిక ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్ . కొత్త ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC)ని ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో జాతికి అంకితం చేశారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు ఢిల్లీలోని మిగిలిన వేదికలన్నీ ఇన్స్టాలేషన్లు, లైట్లతో అలంకరించి ఉన్నాయి. దాదాపు 123 ఎకరాల క్యాంపస్ ప్రాంతంతో, IECC కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్దది. భారత్ మండపం సుమారు రూ.2,700 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. By Trinath 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Flights Cancelled: 160 విమానాలు రద్దు..ఎందుకంటే! మరి కొద్ది రోజుల్లో ఢిల్లీ (delhi)నగరంలో జీ 20 సమ్మిట్(g 20 summit) జరగనుంది. దీనికి దేశవిదేశాల నుంచి అధినేతలు వస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు..భద్రతా వ్యవహారాల్లో కూడా కేంద్రం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Delhi: ఆ రెండు రోజులు స్విగ్గీ, జొమాటో డెలివరీలు బంద్! ఈ క్రమంలోనే ఢిల్లీ నగరంలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీతో పాటు అమెజాన్ డెలివరీలను కూడా నిషేధించారు. By Bhavana 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20 summit: ఆయన వస్తారనుకున్నా..కానీ..! జీ20 సమ్మిట్‌కి జిన్‌పింగ్ డుమ్మాపై బైడెన్ ఏం అన్నారంటే! భారత్‌లో జరగనున్న జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరు కావడం పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. బైడెన్ ఒక్క రోజు ముందుగానే ఇండియాలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుండగా.. మోదీతో బైడెన్ ఈ నెల 8న భేటీ కానున్నారు. మరోవైపు జిన్‌పింగ్ డుమ్మా వెనుక అరుణాచల్ ప్రదేశ్ అంశం ముడిపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. By Trinath 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CPI Narayana: జీ20 సదస్సును మోడీ రాజకీయంగా వాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ20 సదస్సును ప్రధాని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లకు కారణం బీజేపీనే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అల్లర్లను ఎందుకు నియంత్రించలేక పోతున్నారని నారాయణ ప్రశ్నించారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi : హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!! దేశంలో హెల్త్ ఎమెర్జెన్సీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని నివారించేందుకు..అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన జీ 20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చుల్ గా ప్రసంగించారు. నిర్దేశిత 2023లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలనలో భారత్ ముందడుగులు వేస్తోందన్నారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn