ఆంధ్రప్రదేశ్ ఫ్రీ గ్యాస్ స్కీంకు అప్లై చేసుకునేవారికి అలర్ట్.. లాస్ట్ డేట్ ఆరోజే! ఏపీలో ఉచిత గ్యాస్ స్కీంకు ఈ నెల 31వ తేదీలోగా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవాలి. లేకపోతే ఏడాదికి ఫ్రీగా వచ్చే మూడు సిలిండర్లో ఒకటి కోల్పోయినట్లే అని కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఈ పథకం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 1967కు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మా వద్ద డబ్బులు తీసుకుని.. | Women's Reaction to Free Gas Cylinders | RTV By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Free Gas Cylinders: రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో డబ్బులు చెల్లించకుండానే లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం లబ్దిదారులు డబ్బులు చెల్లిస్తే 2 రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందన్నారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn