Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్ కు రెండు కండీషన్స్.. మళ్లీ అప్లై ఎలా అంటే! ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు , కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current : ఫ్రీ కరెంటుకు కొత్త సవాళ్లు..! By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: సందేహాలు, ప్రశ్నలు.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం! ఫ్రీ కరెంట్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లో ఉంటున్న చాలామందికి ఊర్లల్లో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకం అమలు చేస్తే లక్షలాది మంది లబ్ధిదారులకు నష్టం జరుగవచ్చు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gruha Jyothi : 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్! నెలవారీ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి లబ్ధిదారుల గుర్తింపు కోసం తెలంగాణ ఇంధన శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి మీటర్ రీడర్లు ఇంటింటికి వస్తారు. గృహ జ్యోతి పథకంలో చేరాలనుకునే వారు తమ తెల్లరేషన్ కార్డులు, ఆధార్ కార్డులను వారికి చూపించాలి. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉచిత కరెంట్... నిరుద్యోగ భృతి... ఓటర్లకు కేజ్రీవాల్ కీలక హామీలు..! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn