లైఫ్ స్టైల్ Food: రోజుకు 6 సార్లు తినడం వల్ల బరువు తగ్గవచ్చా? ప్రత్యేకమైన ఆహార తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కాకుండా రోజుకు మూడు సార్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. తినే ఆహారం, పానీయాల పరిమాణాన్ని తగ్గిస్తే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు అపచారం జరిగింది. పుట్టినరోజు, క్రిస్మస్ వేడకల సందర్భంగా కొందరు మాంసాహారం ప్యాకెట్లను పంచడం సంచలనంగా మారింది. గుడి ప్రాంగణంలో మాంసాహారం నిషేధం ఉన్నప్పటికీ ఇలా జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! అలెర్జీ సాధారణమైనది. కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత శరీరం దురదగా మారుతుంది. ఇంకా పెదవులు ఉబ్బుటంతోపాటు చర్మంపై మచ్చలు, గొంతు నొప్పి, దురద, నాలుక బరువెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అప్పు చేసి పప్పుకూడు.. ప్రభుత్వ పాఠశాలల్లో దారుణ పరిస్థితి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపై విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి వంట సరకులు తీసుకురావాల్సి వస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food Tips: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలో నిద్రమత్తు, నీరసాన్ని, అలసటను కలిగిస్తుంది. అందుకని విటమిన్ డి ఎక్కువగా తినాలి. By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eating Habit: హడావిడిగా తినే అలవాటు ఉంటే జాగ్రత్త హడావిడిలో స్పీడ్‌గా తినే అలవాటు ఉంటే అనేక సమస్యలు వస్తాయట. గ్యాస్, ఉబ్బరం, వేగంగా బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్, జీవక్రియ ఆటంకాలు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. త్వరగా తినే అలవాటు ఉంటే వెంటనే దానిని మానుకోవాలంటున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Free Food: ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏళ్ల తరబడి ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఈ సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ 39 స్టేషన్లలో ఆగుతుంది. 6 స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆహారం సిద్ధం చేస్తారు. 3 దశాబ్దాలుగా ప్రయాణికులకు ప్రత్యేక ఆహారం, ప్రసాదాలు ఇస్తున్నారు. By Vijaya Nimma 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా? జరిగేది తెలిస్తే షాకే! ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్ లో అన్నం ఉడకడం వల్ల బియ్యం, నీళ్లలోని హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమవుతాయట. By Archana 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food: టైంకి తింటే మధుమేహం తగ్గుతుందా..? ఆహారపు అలవాట్లతో పాటు తినే సమయాన్ని సరిగ్గా ఉంచుకుంటే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. జీవక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణ, హార్మోన్ స్థాయిలు, జీర్ణక్రియ, శరీరంలో శక్తి ఉండాలంటే ఆహారాన్ని సమయానికి తినాలి. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn