క్రైం Hyderabad: ఈ హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. ఇక అంతే సంగతులు! హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా హోటల్స్‌లో గడువు ముగిసిన పదార్థాలను గుర్తించారు. నగరంలో ఫేమస్ అయిన పలు రెస్టారెంట్లలో హోటల్ సిబ్బంది సేఫ్టీ రూల్స్ పాటించనట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.. By Jyoshna Sappogula 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఈ కసరత్తులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FSSAI : మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. రంగంలోకి దిగిన భారత ఆహార భద్రత సంస్థ ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీలు తయారు చేస్తున్న మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో.. భారత ఆహార భద్రత సంస్థ (FSSAI) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసాల దినుసుల కంపెనీల నుంచి నమూనాలను సేకరించడం ప్రారంభించింది. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రిపూట ఇవి తింటున్నారా?.. జాగ్రత్త! ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఆహారం సమయానికి తినడం కష్టంగా మారింది. ఈ బిజీ లైఫ్‌లో కొందరు ఫుడ్ కూడా స్కిప్ చేస్తున్నారు. అయితే, రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: విజేత సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు విజేత సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వారి సోదాల్లో పలు నాసీరకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని ల్యాబ్‌కు పంపించామన్న అధికారులు.. రిజల్ట్స్ వచ్చాక స్టోర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn