బిజినెస్ Valentines Day Mobile Offers: వాలెంటైన్స్ డే ఆఫర్స్.. మీ ప్రేయసికి రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే! వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సామ్సంగ్, వివో, మోటో వంటి ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు. అందువల్ల మీ ప్రేయసి/ప్రియుడికి రూ.10 వేలలోపు కొత్త 5జీ ఫోన్ ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్. By Seetha Ram 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ MOBILE OFFER: వదలొద్దు మావా.. 8GB/256GB స్మార్ట్‌ఫోన్‌పై రూ.17000 తగ్గింపు..! ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. 8/256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర విడుదల సమయంలో రూ.40,999గా ఉంది. ఇప్పుడు రూ.17000 తగ్గింపుతో కేవలం రూ.23,999లకే కొనుక్కోవచ్చు. ఆసమ్ గ్రాపిక్ కలర్ వేరియంట్‌కే ఈ ఆఫర్ వర్తిస్తుంది. By Seetha Ram 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్.. స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్టులపై ఆఫర్లే ఆఫర్లు! ఫ్లిప్‌కార్ట్ తాజాగా ‘బిగ్ బచాత్ డేస్’ సేల్‌ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, స్మార్ట్ గాడ్జెట్స్, బ్యూటీ అండ్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకరేషన్ ప్రొడెక్ట్స్, ఫర్నీచర్ సహా మరెన్నో ప్రొడక్టులను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn