ఇంటర్నేషనల్ London Airport: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం! లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది.దీంతో 1350 విమాన సర్వీసులు రద్దయ్యాయి. By Bhavana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Air India : ఢాకాకు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిరిండియా! బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో వివరించింది. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Remal : రెమాల్ తుపాన్ ఎఫెక్ట్... 14 విమానాలు రద్దు.. ఎక్కడంటే! పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే ఈ తుపాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా..చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Bhavana 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn