తూర్పు గోదావరి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు చేపలకు మేత వేస్తే.. ఏం జరిగిందో తెలుసా..? AP ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలవరపెడుతోంది. పలుప్రాంతాల్లో చేపల చెరువులో బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లుని వేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ వచ్చిన కోళ్ల వేస్తున్నట్టు స్థానిక ఎన్జీవో సభ్యులు గుర్తించారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Animal facts: ఈ జంతువులు పునరుత్పత్తి కోసం లింగాన్ని మార్చుకుంటాయి! ఫ్లాట్‌వార్మ్‌లు, కోరల్ రీఫ్ ఫిష్, స్లిప్పర్ లింపెట్స్, మూర్ ఈల్స్, చిలుక చేప, రాస్సెస్, క్లోన్ ఫిష్ లాంటివి వయసు పెరిగే కొద్దీ లింగాన్ని మర్చుకుంటాయి. పునరుత్పత్తి కోసం ఇలా మార్చుకునే సామర్థ్యం ఈ చేపలకు ఉంది. అనేక పగడపు దిబ్బల చేపలు కూడా లింగాన్ని మార్చుకోగలవు. By Trinath 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn