నేషనల్ Manipur: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు...ఇద్దరు మృతి మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన వేళ దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో తోట జవాన్లు ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sweden: స్వీడన్ లో కాల్పులు..పది మంది మృతి స్వీడన్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడి ఒరెబ్రో నగరంలో ఓ అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో కాల్పుల జరిపిన వ్యక్తితో పాటూ మరో పది మంది మృతి చెందారు. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే.. నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గరలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. 2022 నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Firing: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి అమెరికాలోని వాషింగ్టన్ ఏవ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు తల్లిదండ్రులు చైతన్యపురి పరిధిలోని ఆర్కేపుర గ్రీన్‌హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు. తండ్రి పేరు చంద్రమౌళిగా గుర్తింపు. By Vijaya Nimma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. సిటీ మొత్తం అలర్ట్ హైదరాబాద్‌లో బీదర్ దొంగల ముఠా కాల్పులు కలకలం రేపాయి. బీదర్‌లో ఓ ఏటీఎం వ్యాన్ కొల్లగొట్టిన దొంగల ముఠా డబ్బులతో పారిపోయి హైదరాబాద్ వచ్చింది. వారిని పట్టుకోవడానికి వచ్చిన బీదర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగల ముఠా మూడు రౌండ్ల కాల్పులు జరిపింది. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ gun deaths in US:అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్! అగ్ర రాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు కలవర పెడుతున్నాయి. తన శత్రువు ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి పట్టుకునే అమెరికా.. సొంత దేశంలో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయలేకపోవడం ఇబ్బందిగా మారింది. By Nikhil 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాని కలవరపెడుతున్న గన్ కల్చర్.. తుపాకుల రాజ్యం అమెరికాలో గన్ కల్చర్‌కు చాలామంది బలైపోతున్నారు. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు సంచలనం రేపాయి. అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. కానీ అక్కడున్న ఆయుధాల సంఖ్య 39 కోట్లు. దీని వల్ల అమెరికాలో శాంతిభద్రలు దెబ్బతింటున్నాయి. By K Mohan 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న బిజినెస్ మ్యాన్‌పై కాల్పులు ఢిల్లీ షాహదారా జిల్లాలో ఫార్శ్ బజార్ లో డిసెంబర్ 7 ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సునీల్ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం.. ఇద్దరు అగ్నివీరులు మృతి మహారాష్ట్రలోని నాసిక్‌లో తీవ్ర విషాదం జరిగింది. ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో షెల్ మిస్ ఫైర్ అవడంతో గోహిల్ విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్(21) అనే అగ్నివీరులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn